+91 9440000588 info@shrishirdisaisociety.org 8.00 AM to 6.00 PM
SHRI SHIRDI SAI & GNANA SARASWATHI Spiritual & Service Society · Gorantla, Guntur
D.No.11-86, Sri Venkateswara Colony, Estate Post,
Gorantla-522034, Guntur Rural Mandal, Andhra Pradesh, India
Home Nitya Parayanam Shri Shirdi Saibaba Prayer

Shri Shirdi Saibaba Prayer

Back to Nitya Parayanam

ఓం శ్రీ సాయి నాథాయ నమః · Om Sri Sai Nathaya Namah

తెలుగు Telugu

జై శ్రీ శిరిడీ నాథా, సాయిదేవా ప్రభో
శ్రీ మన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమామ్ పాహిమామ్।

బృందారకానేక సందోహ సంసేవ్య సారూత్య సామిత్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక
వేద వేదాంగ సర్వాధ్వ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమానప్రతాప
ఛిద్రూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వ విఖ్యాత రూప సాయిదేవ పాహిమామ్ పాహిమామ్।

దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదన, భవ్య దివ్యౌషధ ప్రభావ
అచించ్యస్వరూప ఆనంద సంధాయక, బహు జన్మ ప్రారబ్ధ బాధా వినిర్గుప్త సాద్గుణ్య శ్రీ శిరిడీ బాబా ప్రభో
పాహిమామ్ పాహిమామ్।

దేవాధిదేవా సమస్తంబు కల్పింప పాలింప ధూళింపగ
పెక్కు దివ్యావతారంబులందు నీ పాద పంకేరుహధ్యాన పారీణ సుస్వాంతులయ్యప్పు భక్తాలి నిన్ బ్రోవవే
దేవతా చక్రవర్తీ శ్రీ ద్వారకామాయీ వాసా శ్రీ శిరిడీ బాబా నమస్తే నమస్తే నమః।

ఉద్భవం : శ్రీ శిరిడీ సాయిబాబ మహత్యం, తెలుగు చలన చిత్రం

देवनागरी Devanagari

जै श्री शिरिडी नाधा, साईदेवा प्रभो
श्री मन्महादेव देवेस शिरिडीस साईस वागीस नागेस लोकेस विश्वेस सर्वेस पाहिमाम् पाहिमाम्।

ब्रुंदार कानेक संदोह संसेव्य सारुत्य सामित्य सायुद्य साम्राज्य संधायक
वेद वेदांग सर्वाध्व वाक्यार्ध संभावनाधूर्य जेगीयमानप्रताप
छित्वरूप शशि सूर्य नेत्राग्नि तेजोस्व रूप विश्व विख्यात रूप साईदेव पाहिमाम पहिमाम।

दीनालि दीनार्ति रोगार्ति विछ्छेदन, भव्य दिव्यौषद प्रभाव
अचिंचस्व रूप आनंद संधायक, बहु जन्म प्रारब्ध बाधा विनि्रगुप्त साद्गुण्य श्री शिरिडी बाबा प्रभो
पाहिमाम् पाहिमाम्।

देवाधि देवा समस्तंबु कल्पिंप पालिंप धूलिंपग
पेक्कु दिव्यावतारंबुलंबंदु नी पाद पंक्तेरुहध्यान पारीण सुस्वांतुलय्यप्पु भक्तालि निन् ब्रोववे
देवता चक्रवर्ती श्री द्वारकामाई वासा श्री शिरिडी बाबा नमस्ते नमस्ते नमः।
उद्भवन : श्री शिरिडी साईबाब महत्यम, तेलुगु चलन चित्र

 

Om Sai Ram